calender_icon.png 18 July, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ లో వాచ్ ఉమెన్ పోస్ట్ కు దరఖాస్తుకు ఆహ్వానం

15-07-2025 11:35:53 PM

పెన్ పహాడ్: పెన్ పహాడ్ మండలంలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో' ఆడపిల్లల  వసతిగృహం'లో వాచ్ ఉమెన్ గా పనిచెయ్యడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ నకిరేకంటి రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 35 వయస్సు ఉండి, పదో తరగతి పాసై, స్థానికులై ఉండాలన్నారు.  ఆ ఊరి వాళ్లు లేకపోతే పక్కన గ్రామాల్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటున్నట్లు తెలిపారు.  తమ ధరఖాస్తులు అనాజీపురం పాఠశాల  ప్రిన్సిపాల్ కు  అందజేయాలని కోరారు. దరఖాస్తుల  19.07 2025 చివరి తేదీ అన్నారు.