calender_icon.png 26 November, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు

26-11-2025 06:49:36 PM

ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో స్థానిక ఎన్నికల నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్, తాహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీఓ రత్నాకర్ రావులు తెలిపారు. మండలంలోని 4 గ్రామపంచాయతీలకు ఒకటిగా, మొత్తం 7 నామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, దానికోసం బుధవారం ఆర్వో, ఏఆర్ఓలకు తగు శిక్షణ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.