calender_icon.png 11 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి..

11-11-2025 08:49:07 PM

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ టీఎస్. దివాకరను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు సహకారం అందించాలని కోరారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహనా తరగతుల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.