calender_icon.png 19 November, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

18-11-2025 10:59:03 PM

మలక్‌పేట్ (విజయక్రాంతి): సైబర్ నేరాలపై అప్రమత్తంగా వివరిస్తేనే అడ్డుకట్ట వేయవచ్చునని దబీర్‌పుర పోలీస్ స్టేషన్ సీఐ నందునాయక్ అన్నారు. మంగళవారం సైదాబాద్ బాలుర టీజీ ఎంఆర్‌ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో సైబర్ నేరాలపై దబీర్ పుర పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. విద్యాసాగర్, ఎస్సై జి.నరేష్, ఏఎ-స్‌ఐ శ్రీనివాస్, స్కూల్ కోఆర్డినేటర్ విజయ్, రవికుమార్, శ్రీలత, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.