calender_icon.png 6 December, 2024 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూగర్భజలాల పరిరక్షణపై అవగాహన

06-11-2024 03:45:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని సోఫినార్ గురుకుల పాఠశాలలో భూగర్భ జలాల పరిరక్షణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి కొరత ఉండకుండా ఉండాలంటే భూమిలో ఉన్న జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డానియల్ హైడ్రాలజిస్ట్ సుహాసిని పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.