24-09-2025 12:29:47 AM
గంటల వ్యవధిలోనే తొలగింపు
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ కేసరి సము ద్రం చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకార సొసైటీ సభ్యులు దళారులతో కుమ్మక్కై ఆంధ్ర జాలర్లకు చేపలను అప్పజెప్పడంపై జిల్లా మత్స్య శాఖ అధికారులు.
ఆంక్షలు విధిస్తూ కేసరి సముద్రం చెరువు వద్ద సోమవారం నిషేధిత బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే గుర్తుతెలియని దుండగుల చేత ధ్వంసం కావడంతో జిల్లా మత్స్య శాఖ అధికారులు మత్స్యకారులుఅవాక్కయ్యారు.