calender_icon.png 10 July, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిని కలిసిన బాన్సువాడ పార్టీనాయకులు

09-07-2025 12:00:00 AM

బాన్సువాడ, జులై 8 ః భారతీయ జనతా పార్టీ రాష్ర్ట కార్యాలయం లో నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ర్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ను, మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ బిజెపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి హర్థిక  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, చిదుర సాయిలు, బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి అందే చిరంజీవి. ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు, బిజెపి జిల్లా  కౌన్సిల్ సభ్యులు ప్రసాద్, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ గురుజ శివ శంకర్, బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.