22 September, 2025 | 1:25 AM
21-09-2025 11:51:59 PM
ఎల్బీనగర్: అల్కాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహించారు. సంబురాల్లో ఆర్కేపురం మాజీ కార్పొరేటర్ దేప సురేఖాభాస్కర్ రెడ్డి పాల్గొని, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
22-09-2025