calender_icon.png 19 May, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో బీబీఎం విద్యార్థుల విజయకేతనం

02-05-2025 12:00:00 AM

ఖమ్మం మే 1 (విజయక్రాంతి): నేడు విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో స్థానిక నాయుడుపేటలోని బి బి ఎం పాఠ శాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశా రు. 600 మార్కులకు గాను వై సంజిత 583, ఎం సుధీర్ 581, డి మీనా సాహితి 570, బి నిహారిక ధన్య శ్రీ 566, పి భవితేజ 565, జి ఉపగ్న 564, వై కుసుమ శ్రీ 563, ఎస్ దుర్గాప్రసాద్ 563 బి సింధుజ 556, బి జయవర్ని 550 మార్కులు సాధించారు.

ప్రతి ముగ్గురు లో ఇద్దరికీ 500 పైగా మా ర్కులు, హాజరైన విద్యార్థులందరికీ 70% పైగా మార్కులు సాధించడం జరిగింది. ఏ ఫలితాల సాధనలో కృషిచేసిన పాఠశాల వి ద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపా ధ్యాయులకు పాఠశాల యాజమాన్యం అభి నందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ జి కాంతారావు కరస్పాండెంట్ జి నాగమణి, ప్రిన్సిపాల్ ఆర్.గోపాల్ రావు పాల్గొన్నారు. 

ఎంబీబీఎస్