calender_icon.png 13 November, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్లో బెంగాల్

19-12-2024 12:11:19 AM

సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: సంతోష్ ఫుట్‌బాల్ ట్రోఫీ లో పశ్చిమ బెంగాల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ 2 రాజస్థాన్‌పై విజయాన్ని అందుకుంది. బెంగాల్ తరఫున రబిలాల్ మండి (45వ నిమిషం), నారో హరి (56వ నిమిషం) గోల్స్ సాధించారు. మరో మ్యాచ్‌లో మణిపూర్ 1 జమ్మూ కశ్మీర్‌తో డ్రా చేసుకుంది.