calender_icon.png 26 August, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయపర్తిలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

26-08-2025 12:43:42 AM

బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాయపర్తి (వరంగల్) ఆగస్టు 25 (విజయ క్రాంతి): పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో మండల  కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబ్బని రాములు, ఉబ్బని వెంకటేశం, ఉబ్బని శ్యాం, కౌటమ్ ఎల్లమ్మ, కౌటమ్ స్వరూప, ఉబ్బని ఉపేంద్ర, ఉబ్బని ఎల్లమ్మ, ఉబ్బని సమ్మక్క, బల్లెం సమ్మక్క, ఉబ్బని ఎల్లమ్మ, ఉబ్బని ఐలమ్మ, కారం ఏలేంద్ర, మేకల పద్మ, ఉబ్బని లక్ష్మి, ఉబ్బని లక్ష్మి, దొంతమల వినోద, ఉబ్బని సాగరిక, ఉబ్బని యాకమ్మ, ఉబ్బని ఉప్పలమ్మ  బీఆర్‌ఎస్ పార్టీ లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, రాయపర్తి గ్రామ పార్టీ ఇంచార్జి గాదె రవీందర్ రెడ్డి, రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్, రాయపర్తి గ్రామ పార్టీ అధ్యక్షులు ముద్రబోయిన సుధాకర్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చందు రామ్, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గజవెల్లి ప్రసాద్, ఐత కుమార్, పెద్దగోళ్ళ రాజు,  సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, ఉబ్బని సింహాద్రి, కుంట రాంబాబు, బల్లెం యాదగిరి, ఐత రవి,  పెద్దగోని జీవన్, చందు లక్ష్మన్, పిరని వెంకన్న, మైస వెంకటేశం, ఉబ్బని మధు, ఉబ్బని కిషోర్, పిరని రాజు తదితరులు పాల్గొన్నారు.