calender_icon.png 26 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరం

26-08-2025 01:13:16 AM

కోదాడ నియోజకవర్గంలో 146 చెక్కుల పంపిణి

కోదాడ: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ గొప్పవరంగా మారిందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 146 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల( 1,46,16,936 రూ.) లను  లబ్ధిదారులకు అందజేశారు.