calender_icon.png 20 November, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

20-11-2025 12:06:51 AM

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని గంగా స్తాన్ కెనరా బ్రాంచీలో బ్యాంకు 173వ ఆవిర్భావ దినోత్సవం కెనరా బ్యాంకు అధికారు ల సంఘం నిజామాబాద్ రీజియన్ వారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు, బ్యాంకు సిబ్బందికి నిజామామాబాద్ బ్లడ్ సెంటర్ వారి సహకా రంతో రక్తదాన శిబిరం, ఆరోగ్య శిబిరం ఏ ర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ సెక్రటరీ గట్టు నరేష్, సభ్యులు పాల్గొన్నారు. గట్టు నరేష్ మాట్లాడుతూ.. ఈ రక్తదాన శిబి రం బ్యాంకు ఆవిర్భావ దినోత్సవం, జనరల్ సెక్రటరీగా కె రవికుమార్ మూడోసారి ఎన్నికైన సందర్భంగా నిర్వహించామని తెలిపారు.