calender_icon.png 13 November, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంటిపెట్టిన మహిళ మృతదేహం లభ్యం

13-11-2025 08:17:58 PM

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు: ఎస్సై విక్రం 

నవాబ్ పేట: మండల పరిధిలో యన్మంగండ్ల గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని కాల్చిన ఘటన వెలుగులోకి వచ్చిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యన్మంగండ్ల గ్రామ శివారులో 25 నుండి 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు సమాచారం అందింది. స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు, ఆ వ్యక్తి కుడి చేతి మణికట్టు వద్ద కషాయం రంగు దారం కట్టబడి ఉన్నట్లు గమనించడం జరిగిందని తెలిపారు. గుర్తు తెలియని ఆ శవానికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు లేదా ఆ వ్యక్తిని గుర్తించే వారు ఎవరికైనా తెలిసినట్లయితే, దయచేసి మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ 8712659313 నవాబ్‌పేట్ ఎస్ఐ విక్రమ్ 8712659340 లకు సమాచారం అందించాలని సూచించారు.