calender_icon.png 12 October, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధీర వనిత మరియా

12-10-2025 12:18:32 AM

ప్రజాస్వామ్య హక్కుల కోసం తాను సమిదల మారి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. పోరాటంలో భాగంగా అణచివేతకు గురైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ధీర వనిత అనిపించుకుంది. అందుకేనేమో ఆమెను వెతుక్కుంటూ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.