12-10-2025 12:19:40 AM
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్1’ తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. రిషబ్ ‘కాంతార’తో జానపద కథలకు మళ్లీ పునర్‌వైభవం తీసుకొచ్చారంటూ సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పుట్టిపెరిగిన ప్రాంతంలోని ఆచార సంప్రదాయాల ఇతివృత్తంతో -కథను చాలా నిజాయితీగా చెప్పారు .