14-09-2025 10:36:49 PM
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): జగదేవ్పూర్ రోడ్డు బ్రిడ్జి, గుంతలు పడి ప్రమాదకరంగా మారిన ప్రధాన రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆదివారం ధర్నా రాస్తారోకో చేశారు. ఈ ధర్నాతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.