calender_icon.png 25 August, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రిని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

24-08-2025 06:29:16 PM

కొండపాక: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు వెళుతూ దుద్దెడ టోల్గేట్ వద్ద  బిఆర్ఎస్ నాయకులతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలోఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్ర ఆవిష్కరణకు వెళుతూ దుద్దెడ టోల్గేట్ వద్ద మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కొండపాక మండలంలోని నాయకులు, కార్యకర్తలు కలసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. కొద్దిసేపు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.