calender_icon.png 24 January, 2026 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయపడిన ఆలయ ఈఓను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

24-01-2026 02:06:34 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ గట్టుమైసమ్మ  దేవాలయం కార్యనిర్వహణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మికి మైసమ్మ గుట్ట జాతర పనుల విధినిర్వహణలో భాగంగా కాలుజారి కింద పడడంతో చేతికి గాయమై జోడిమెట్ల లోని నీలిమ హాస్పిటల్ లో శాస్త్ర చికిత్స జరిగింది. శాస్త్ర చికిత్స అయిన సందర్భంగా చికిత్స పొందుతున్న ఈవో భాగ్యలక్ష్మిని ఘట్ కేసర్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండి సిరాజ్  పరామర్శించారు.  వైద్యులను అడిగి చికిత్స గురించి చర్చించారు.