24-05-2025 02:51:17 PM
చర్ల,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల బీఆర్ఎస్ యూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా అంబోజి సతీష్, కుప్పల నిరంజన్ ఎన్నికయ్యారు.స్థానిక BRS పార్టీ మండల కార్యాలయంలో శనివారం జరిగిన యూత్ సమావేశంలో కన్వీనర్ దొడ్డి తాతరావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. మండల ఉపాధ్యక్షులుగా ఎన్నమురి సృజన్ ఊబ్బ చంటి ముత్తవరపు ఫణి కుమార్ తాటి వెంకట్రావు సహాయ కార్యదర్శిగా కట్టం కాన్నారావు ,ఆలం బ్రమ నాయుడు, డీజే పవన్ పాయం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కారం బన్నీ, ఇర్ప రాజు, తూము విజయ్, సోడి హరి కృష్ణ, పోలీబోయిన శివ, మునిగేలా సాంబ, పూజారి సతీష్, కణితి గోపి, పాగా కిషోర్, తోటపల్లి సాయి, బద్ది వాసులను ఎన్నుకున్నారు. అదేవిధంగా బీసీ సెల్ కార్యదర్శిగా కెపా గణేష్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, మాజీ ఎంపీపీ గీద కోదండరామయ్య, మండల సీనియర్ నాయకులు సత్యనారాయణ, రాజు, సయ్యద్, అజీజ్, దినసరపు భాస్కరరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల నాయకులు పాల్గొన్నారు.