calender_icon.png 29 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ వన్యప్రాణుల పట్టివేత

29-09-2025 12:16:36 AM

-శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీ

-ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న వైనం   

 రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు విదేశీ వన్యప్రాణులను పట్టుకున్నారు. బ్యాం కాక్ దేశం నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేపట్టారు. అతడు వద్ద నుంచి మానిట ర్ బల్లి రెండు తలల ఎర్ర చెవి స్పుడర్ తాబే లు, నాలుగు ఆకుపచ్చ ఇగువానస్ 12 ఇగ వనసును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వన్యప్రాణులను తిరిగి అధికారులు బ్యాంకాక్ తరలించారు.