calender_icon.png 20 August, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శతకాల మోత

30-01-2025 12:18:47 AM

ఆసీస్, శ్రీలంక తొలి టెస్టు

గాలే: శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోం ది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 81.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (147 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (104 బ్యాటింగ్) అజేయ శతకాలతో మెరిశారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు 195 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూరియా, జెఫ్రీ చెరొక వికెట్ తీశారు.