calender_icon.png 24 November, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఖరారు

24-11-2025 12:00:00 AM

 కందుకూరు /మహేశ్వరం నవంబర్ 23 (విజయ క్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి మండలంలోని ఆయా పంచాయతీలకు ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టింది. మహేశ్వరం నియోజకవర్గం లోని  కందుకూరు,మహేశ్వరం పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.

కందుకూరు మండలానికి సంబంధించిన సర్పంచ్ రిజర్వేషన్లు అధికారులు తెలిపైన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.మండలంలో ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.అగరిమియాగూడ (బీసీ మహిళ )ఆకుల మైలారం (ఎస్సీ జనరల్ )అన్నోజిగూడ (ఎస్టీ జనరల్) బైరాగిగూడ (బీసీ జనరల్ )బాచుపల్లి (జనరల్ మహిళ) బేగరికంచె (ఎస్టి జనరల్) చిప్పలపల్లి( జనరల్ మహిళ )దన్నారం (ఎస్సీ మహిళ )దాసరపల్లి (జనరల్ మహిళ) దాసరపల్లి తండా (ఎస్టీ మహిళ) దెబ్బడగూడ (ఎస్టి జనరల్ )గూడూరు (ఎస్సీ మహిళ )గుమ్మడవెల్లి (జనరల్) కందుకూరు( జనరల్ )కటికపల్లి (జనరల్) కోలనుగూడ(జనరల్ )కొత్తగూడ(జనరల్ మహిళ) కొత్తూరు (ఎస్సీ జనరల్ )లేమూరు (జనరల్) మాదాపూర్ (జనరల్ మహిళ) మీర్ఖాన్పేట్ (బీసీ జనరల్ ) సార్ల రావుల పల్లితండా ( ఎస్సీ మహిళ) మురళి నగర్ (జనరల్ మహిళ )రాచలూరు (ఎస్సీ మహిళా) సాయి రెడ్డి గూడ( బిసి మహిళ )సరస్వతి గూడ (జనరల్ మహిళ) తిమ్మాపూర్ (ఎస్సీ మహిళా )అన్నోజిగూడ (ఎస్టీ జనరల్) నేదునూరు (జనరల్ )పెద్దమ్మతండ (ఎస్సీ మహిళ )పులిమామిడి( జనరల్) సార్ల రావులపల్లి (జనరల్) ముచ్చర్ల (ఎస్సీ మహిళ) కేటాయించిన్నట్లు అధికారులు తెలిపారు.

మహేశ్వరం  మండల పరిధిలోని గ్రామలలో స్థానిక ఎన్నికల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది.

ఆయా రిజర్వేషన్లు గ్రామాల వారిగా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వివరాలు..

కేసీ తండా ( ఎస్టీ మహిళ )ఎండీ తండా ( ఎస్టీ మహిళ )పడమటి తండా ( ఎస్టీ జర్నల్)దిల్వర్ గూడ ( ఎస్టీ మహిళ )గంగారం ( ఎస్టి జనరల్ )మొహాబాత్ నగర్ ( ఎస్టి జనరల్ )ఎస్సీ కేటగిరీ కి సంబంధించి...కల్వకోల్ (ఎస్సీ మహిళ)మాణిక్యమ్మగూడ (ఎస్సీ మహిళా) పోరండ్ల (ఎస్సీ మహిళ) గట్టుపల్లి (ఎస్సీ మహిళ) కోళ్లపడకల్ (ఎస్సీ జనరల్) తూప్రకుర్దు  (ఎస్సీ మహిళ) బిసి కేటగిరి కి సంబంధించి...సుభాన్ పూర్  (బిసి జనరల్ )మాన్షన్ పల్లి (బిసి మహిళ)నాగారం (బిసి జనరల్)తుమ్మలూరు (బీసీ మహిళ)జనరల్ కేటగిరి రిజర్వేషన్లకి సంబంధించి.

డబిల్ గూడ (జనరల్ మహిళ)దుబ్బచర్ల (జనరల్ మహిళ) నాగిరెడ్డి పల్లి -(జనరల్ మహిళ) గొల్లురు  (జనరల్ మహిళ)నందుపల్లి ( జనరల్ )పెండ్యాల్ ( Uజనరల్ )ఆకన్ పల్లి ( జనరల్ మహిళ)హాబీబుల్లా గూడ ( జనరల్  )సిరిగిరి పురం ( జనరల్ మహిళ )ఉప్పుగడ్డ తండా (జనరల్ )రాంచంద్రగూడ తండా (జనరల్ మహిళ )అమీర్ పేట్ (జనరల్ మహిళ )మహేశ్వరం (జనరల్ ) పెద్దమ్మతండా (జనరల్) కేటాయించిన్నట్లు ఆయా మండలాల అధికారులు తెలిపారు