calender_icon.png 27 January, 2026 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

27-01-2026 12:00:00 AM

ఆళ్ళపల్లి, జనవరి 26, (విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వివిధ శాఖలను ఉత్తమ సేవలందిస్తున్నటువంటి ఉద్యోగులకు జిల్లా జిల్లాస్థాయిలో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ మేరకు మండల ప్రాథమిక వైద్యశాలలు వైద్యురాలుగా ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి డా. కె.వి సంఘమిత్ర భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ రాహుల్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రాన్ని , జిల్లా ప్రగతి మైదానంలో జరిగిన వేడుకలలో జిల్లా SP రోహిత్ రాజు చేతులు మీదుగా ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి యండ్రాతి శ్రీనివాస రావు ఉత్తమ పనితీరుకు గాను ఉత్తమ పోలీస్ అధికారిగా ప్రశాంస పత్రం అందుకొన్నారు.