calender_icon.png 8 September, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామివారి ఆలయం మూసివేత

08-09-2025 12:22:14 AM

మంగపేట, సెప్టెంబరు7 (విజయక్రాంతి): సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి, చెంచులక్ష్మి,ఆదిలక్ష్మి అమ్మవార్ల ఉపాలయాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు ద్వారా బంధనం చేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమానంతరం ఆలయంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలు యధావిధిగా కొనసాగుతాయి.