calender_icon.png 25 November, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15వ విడత సామాజిక తనిఖీ పూర్తి

25-11-2025 05:49:13 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం 15వ విడత సామాజిక తనిఖీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ప్రిసైడింగ్ అధికారి సురేష్, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జిల్లా విజిలెన్స్ అధికారీ మందాడి ఉపేందర్ రెడ్డి, అంబుడ్స్ మెన్ విరమల్లు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారీ ఆదిత్య వర్ధన్, ఎంపిడిఓ జలంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.