calender_icon.png 9 January, 2026 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్య్ర సమరయోధుడి మృతి పట్ల సంతాపం

05-01-2026 01:48:53 AM

కోదాడ, జనవరి 4: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్న బిక్ష్మా రెడ్డి ఆదివారం మృతి చెందారు. పలువురు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించినారు. గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య,  కోదాడ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి,  గుడిబండ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ,  సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి,  చింత సత్యమారెడ్డి,  సోమపంగు శ్రీను, పులి పున్నయ్య మహమూద్, తుమాటి రామిరెడ్డి, గోవిందరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.