calender_icon.png 12 July, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

12-07-2025 01:23:13 AM

గద్వాల్ టౌన్ జూలై 11 : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అ మలుకు ఆర్డినెన్స్ జారిచేసిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం గ ద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వై ఎస్ రాజశేఖరరెడ్డి చౌరస్తాలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆదే శాల మేరకు పట్టణ అధ్యక్షులు తెలుగు గోవింద్ ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్బంగా మాజీ ముని సిపల్ వైస్ చైర్మన్ బాబర్ మాట్లాడుతూ బిసి ల అభివృద్ధి కోసం 42% పెంచుతు ఆర్డినేన్స్ ను వెలువెంచడం హర్షించ దగ్గ విష యమన్నారు. ఈ కార్యక్రమంలొ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయ కులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.