22-11-2025 09:27:54 PM
కమాన్ పూర్ (విజయక్రాంతి): మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన రాసభక్తుల సాంబయ్య కూతురు వివాహానికి శనివారం కాంగ్రెస్ నాయకులు రూ. 9 వేల రూపాయల ఆర్థిక సాయన్ని అందించారు. తాన కూతురు పెళ్లికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులకు సంబయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు ముస్త్యల దామోదర్, బొల్లంపల్లి తిరుపతి గౌడ్, చెవ్వ శంకరయ్య, కమాన్ పూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్, గడ్డం బాపు, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రెటరీ గునిగంటి వెంకట స్వామి, గడ్డం మదనయ్య, జంగిలి కొమురయ్య, ముత్యం తిరుపతి, జూలపల్లి యువజన గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం రాజమహేందర్, తదితరులు పాల్గొన్నారు.