22-11-2025 09:33:16 PM
శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన చర్చ్ ను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించి, నూతన మందిర ప్రతిష్ఠ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్, కాసెట్టి చంద్రమోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్, నాయకులు, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కాలనీ ప్రజిరెంట్ రామచందర్, సంకేపల్లి మాజీ సర్పంచ్ గోపాల్, ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.