15 April, 2026 | 11:08 AM

తాసిల్దార్ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ

26-11-2025 07:39 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ పురస్కరించుకొని రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాసిల్దార్ కమల్ సింగ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాకేష్ కుమార్ శాఖ ఉద్యోగులు ఉన్నారు.