calender_icon.png 18 December, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయుడికి పరామర్శ

18-12-2025 06:26:03 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయుడు రవీందర్ మోకాలి చికిత్స చేయించుకోవడంతో గురువారం డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ పరామర్శించారు. నిర్మల్ లో నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జు మధు అలీ మాజీ జెడ్పిటిసి పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.