13-10-2025 04:00:51 PM
చుంచుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ లాభాల్లో నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు రూ 5,500. ఇప్పించినందుకు కృషిచేసిన ఐఎన్టియుసి యూనియన్ కు యూనియన్ నాయకులు జన ప్రసాద్ కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ యూనియన్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ కి శాలువాతో సన్మానం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.