calender_icon.png 13 October, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ

13-10-2025 06:48:03 PM

ప్రమాదంలో గాయడపడిన వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ పరిధిలోని బైపాస్ లో ప్రమాదం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని అటు వైపు వెళ్తున్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ అట్టి వ్యక్తిని గమనించి తన వాహనాన్ని అపి పైలెట్ వాహనంలో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి సకాలంలో తరలించి వైద్యం అందేలా  చర్యలు తీసుకొని  మానవత్వం చాటుకున్నరు.