05-07-2025 12:26:27 AM
కామారెడ్డి, జూలై 04,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం కరట్లపల్లి గ్రామానికి చెందిన రైతు సంజీవ రెడ్డి తండ్రి గురువారం మృతి చెందిన విషయం తెలుసుకొని శుక్రవారం ఆ కుటుంబాన్ని మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు ఆధ్వర్యంలోపలువురు నాయకులు పరామ ర్శించారు. గాంధారి టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు, రాష్ట్ర ఉద్యోగ సంఘం కార్యదర్శి సుధాకర్ రావు లు ఓదార్చారు.
బాలయ్యకు ఆసు పత్రిలో ఖర్చయిన బిల్లులను అప్పగిం చాలని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత ద్వారా డబ్బులు ఇప్పి స్తామని హామీ ఇచ్చారు. గొల్ల మల్లయ్య, నరసాపురం లింగం, లింగంపల్లి లింగం తదితరులు పాల్గొన్నారు.