02-10-2025 01:31:31 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పోడు పట్టాలున్న గిరిజన రైతులకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు చెప్పామని రైతు కమిషన్ చైర్మన్ కోదంరెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే పోడు రైతులు, బ్యాంకు అధికారులతో సమావేశమైనట్టు చె ప్పారు. రైతు కమిషన్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మనీలెండింగ్ చట్టం అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.