26-07-2025 12:41:05 AM
కోరుట్ల జులై 25( విజయ క్రాంతి) పట్టణంలోని పలు వివిధ దేవాలయాల్లో శ్రావ ణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు అమ్మవారితో పాటు శివుడికి పూజ లు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి అనంతరం శివునికి రుద్రాభిషేకం తో పాటు పంచా మృతాలతో అభిషేకం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు మ హిళా భక్తులుపాల్గొన్నారు.