calender_icon.png 29 August, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడి చదివితేనే భవిష్యత్తు మీదే

29-08-2025 05:57:42 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలు కష్టపడి చదివితే భవిష్యత్తు ఎంతో బాగుంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ చందా మామడ నిర్మల్ మండలంలోని వివిధ పాఠశాలలను కేజీబీవీ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్య బోధన తర్వాతల నిర్వహణపై మార్గ నిర్దేశకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు