24-07-2025 12:23:15 AM
రాజాపూర్ జులై 23:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామాలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని ఎస్సి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో లేని విదంగా మండలంలోని అన్ని గ్రా మాల్లో, సీసీ రోడ్లు,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అ న్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, రమణ,ఇస్తారయ్య,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.