09-01-2026 02:55:33 PM
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ నాలుగు వారల్లో ముగించాలని ధర్మాసనం యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించి వచ్చే నెల 5న కౌంటర్ వేయాలని హైకోర్టు సూచించింది.