calender_icon.png 7 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధ్రువ విజయ దుందుభి

23-04-2025 01:06:07 AM

హనుమకొండ, ఏప్రిల్ 22(విజయ క్రాంతి): ఇంటర్ పరీక్షల ఫలితాల్లో వరంగల్ పోచమ్మ మైదాన్ ధ్రువ బాలికల కళాశాల విద్యార్థినిలు విజయ దుందుభి మోగించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో అయేషా 467, హిబ్బా ఖాన్ 466, సాఫియా హనన్ 466, కలవచెర్ల భార్గవి 465 సాధించారని చైర్మన్ ఆకులా శ్రీనివాస్, డైరెక్టర్ ఆకుల సంపత్, ఆకుల సతీష్ కుమార్ తెలిపారు.

బై పీసీ మొదటి సంవత్సరం లో తైసీన్ 435, చిందం ప్రణతి 430.. సీఈసీ మొదటి సంవత్సరంలో అయేషా మీర్జా 491, దొడ్ల రమ్య 487 సాధించారు. ఎంపీసీ రెండో సంవత్సరంలో శ్రీపాద అనుష్క 982, టీ ఉదయ 980, బై పీసీ రెండో సంవత్సరంలో జువేరియా ఫాతిమా 987, భూక్యా సింధు 986, ఉమేజియా హఫ్స 982 సాధించారు. సీఈసీ రెండో సంవత్సరంలో రీద మహీన్ 981, తక్సీన్ 980 సాధించారు. వీరిని కళాశాల మేనేజ్మెంట్ అభినందించింది.