22-09-2025 11:08:32 PM
చేగుంట(విజయక్రాంతి): చిన్న శంకరంపెట్ మండల కేంద్రంలోని మిర్జాపల్లి గ్రామానికి చెందిన మల్లకొల్ల సిద్ధరాములు బర్రెలను దూడలను రోజు వారిలాగే తన షెడ్డులో కట్టివేయగా, ఆదివారం రాత్రి ఒక కంపెనీలో పని చేసే బీహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ అనే కార్మికుడు, ఒక దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇట్టి విషయాన్ని సీసీ కెమెరాలలో గమనించిన యజమాని సిద్ధిరాములు రోహిత్ ను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. బర్రెల షెడ్డు దగ్గర ఓ మొబైల్ ఫోన్ కూడా దొరకడం జరిగింది.సోమవారం ఉదయం చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు.