calender_icon.png 6 November, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ లబ్ధిదారులకు సంచుల పంపిణీ

06-11-2025 01:35:07 AM

మందమర్రి, నవంబర్ 5: రాష్ట్ర ప్రభు త్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా అందించనున్న నాన్ ఓవెన్ సంచులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. మం డలంలోని చిర్రకుంట గ్రామంలో బుధవా రం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన నాన్ ఓవెన్ సంచులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రామ చందర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కామెర బాలయ్య, పెద్దాల రాజయ్య, సంపత్ రావు, కొప్పుల రాములు, దుర్గం సుధాకర్, రామటెంకి తిరుపతి, ఉప్పులపు భూమయ్య, సిద్ధం భూమే ష్, దుర్గం తిరుపతిలు పాల్గొన్నారు.