06-11-2025 08:45:52 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): మెడి వాయిసెస్ వైద్య రంగ మ్యాగ్జిన్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం సమీకృత కలెక్టరేట్ లోనే తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్, మెడ్ వాయిసెస్ మ్యాగజైన్ కో ఫౌండర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.