calender_icon.png 24 January, 2026 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు రూ.2.50 లక్షల విరాళం

24-01-2026 06:56:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగలవాడ శిశు మందిర్ అభివృద్ధికి పూర్వ విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోనెల శశిరాజ్ రూ. 2.50 లక్షల విరాళాన్ని శనివారం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి శిశు మందిర్ నిర్మల్ పట్టణంలోని బాగులవాడ శిశు మందిర్ పునరాభివృద్ధికి ఈ విరాళం అందించారు. తపస్ ఉపాధ్యాయ సంఘం నేతగా అమ్మానాన్నల జ్ఞాపకార్థం సరస్వతి విద్యాపీఠం నిర్వాకులు నార్లపురం రవీందర్ వైద్యులు డాక్టర్ చక్రధరి రామకృష్ణ రంజిని చేతుల మీదుగా ఈ విరాళాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.