15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి దాతలు చేయూత

03-02-2026 03:11 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో నూతనంగా చేపడుతున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంకి తమ వంతు చేయూతగా మండలంలోని మాల్తుమ్మెద గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్, కిరణ్ కుమారులు ఇద్దరు కలిసి పదివేల రూ.232లను అందజేశారు. ఈ సందర్భంగా వారు అయ్యప్ప స్వామి నిర్మాణంలో తమకు భాగ్యం కలగాలని తమకు నోచినంత ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్, దీపక్ రెడ్డి శివకుమార్ పాల్గొన్నారు.