calender_icon.png 12 December, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ బూత్‌ను పరిశీలించిన డిఆర్‌డిఏ

12-12-2025 07:52:42 PM

నంగునూరు: నంగునూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) జయదేవ్ ఆర్య శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో మహబూబ్ అలీ,పంచాయతీ కార్యదర్శి చంద్రకళకు తగు సూచనలు చేశారు. ఓటర్లకు, అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారితో ఐకెపి ఏపీఎం వి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.