calender_icon.png 22 September, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటూరునాగారంలో రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

22-09-2025 12:00:00 AM

ఏటూరునాగారం, సెప్టెంబరు21(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో రజక కులస్తులు అందరు ఏకమై ఆదివారం స్థానిక ఎంపీపిఎస్ పాఠశాలలో సమావేశమై రజక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పర్వతాల ఎల్లయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా ముక్కెర లాలయ్య, ఉపాధ్యక్షులుగా కుదురుపాక రాజేశ్, పర్వతాల రమేష్, మడిగల నరేష్,చింతలపల్లి సుమన్, కోశాధారికారిగా పర్వతాల కుమార స్వామి, సహాయ కార్యదర్శి గా రాజ్ కుమార్, ప్రచార కార్యదర్శులుగా పి. రవి, పి. విష్షు, కే సతీష్, పి రాంబాబు లను ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులు గా కుదురుపాక ప్రవీణ్, పర్వతాల బిక్షపతి,ముక్కెర నరేష్,ముక్కెర రఘుపతి, పర్వతాల రాంబాబు, పర్వతాల ఎల్లయ్య, పర్వతాల శ్రీను, పర్వతాల సురేష్, పర్వతాల లాలయ్య,పర్వతాల రమేష్ (పెద్దోడు)వడ్డేపల్లి హరీష్,గౌరవ సలహాదారులుగా చింతలపల్లి వెంకటేశ్వర్లు,పర్వతాల సమ్మయ్య, పర్వతాల పోషాలు, పర్వతాల లాలయ్య, పర్వతాల నర్సింహులు, పర్వతాల అశోక్, పర్వతాల సమ్మయ్య, ముక్కెర లాలయ్య, ముక్కెర నాగభూషనం,పైడాకుల రవి లను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ తనని అధ్యక్షులుగా పదవీ భాద్యతలు ఇచ్చినందుకు రజక కుటుంబ సభ్యులందరికి ధన్యవాదములు తెలిపి సంఘం అభివృద్ధికి పాటు పడతానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు ధనమ్మ,సారమ్మ, నాగమణి, పుష్ప, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.