calender_icon.png 21 January, 2026 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యామిలీ కాంబో

26-11-2024 12:00:00 AM

కాలంతో పాటు డ్రెస్సింగ్ స్టయిల్ కూడా మారుతుంది. అసలే చలికాలం.. చలికి తగ్గట్టుగా.. ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే అప్డేట్ అవ్వక తప్పదు మరీ. సహజంగా చలికాలం అనగానే సైనస్, జలుబు, దగ్గు, ఆస్తమా అంటూ రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు చాలామంది. సీజనల్ వ్యాధులు సహజమే. అలానీ సీరియస్‌గా తీసుకోవద్దు. ప్రతి కాలాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

ఈ చలికాలం అందమైన జ్ఞాపకంగా ఉండాలంటే చలిని ప్రేమతో బంధించండి. దాని కోసం ఫ్యామిలీ మొత్తం ఒకే రకమైన స్వెటర్లని ధరించి.. ఈ సీజన్‌ను వెచ్చగా, అందంగా మార్చుకోండి. మరెందుకు ఆలస్యం.. కింది ఫ్యామిలీ కాంబోలని ప్రయత్నించండి..