calender_icon.png 25 October, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఏస్టీ తగ్గింపుతో రైతులకు ట్రాక్టర్ కొనుగోలుపై ఆదా

25-10-2025 12:14:14 AM

చొప్పదండి, అక్టోబరు 24 (విజయ క్రాంతి): జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ట్రా క్టర్ కొనుగోలు పై లక్ష రూపాయల వరకు ఆదా అవుతుందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి క్రిష్ణారెడ్డి అ న్నారు. బీజేపీ నిర్వహిస్తున్న జీఎస్టీ సంబరాల మాసోత్సవం లో భాగంగా బిజెపి నా యకులు చొప్పదండి పట్టణంలోని ట్రాక్టర్ షోరూమ్ సందర్శించారు. ఈ సందర్భంగా నూతన ట్రాక్టర్ కొనుగోలు చేస్తున్న రాగంపేట గ్రామానికి చెందిన సింగసాన్ని కనక య్యను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొగిలి మ హేష్, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, నాయకులు సింగిరెడ్డి భూమిరెడ్డి, గొల్ల గట్టయ్య, గన్ను నరసింహారెడ్డి, విలాసాగరం అంజయ్య, రాపల్లి శ్రీనివాస్, దామర మధుసూదన్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.